Rohit Sharma,Jasprit Bumrah Among Wisden’s Five Cricketers Of The Year 2022 | Oneindia Telugu

2022-04-21 1

India’s captain Rohit Sharma and fast bowler Jasprit Bumrah were among the “Five Cricketers of the Year” named by Wisden Cricketers’ of 2022.
#RohitSharma
#JaspritBumrah
#WisdenAlmanack
#DevonConway
#JoeRoot
#OllieRobinson
#ViratKohli
#TeamIndia
#Cricket
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. విజ్డన్ టాప్ 5 క్రికెటర్స్ జాబితాలో ఈ ఇద్దరు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్లేయర్స్ నుంచి విజ్డన్ దినపత్రిక టాప్ 5 అత్యుత్తమ ఆటగాళ్లతో పాటు లీడింగ్ క్రికెటర్‌ను సెలెక్ట్ చేసింది. ఈ వివరాలను విజ్డన్ ఎడిటర్ లారెన్స్ బ్రూత్ వెల్లడించారు.